ETV Bharat / state

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,556 కరోనా కేసులు, 14 మరణాలు

author img

By

Published : Jun 15, 2021, 6:52 PM IST

Updated : Jun 16, 2021, 6:23 AM IST

corona
కొత్తగా 1,556 కరోనా కేసులు

18:50 June 15

కొత్తగా 1,556 కరోనా కేసులు, 14 మరణాలు

రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కొత్తగా 1,556 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 14 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి మరో 2,070 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం 19,933 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 1,20,043 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 182 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 135, ఖమ్మం జిల్లాలో 131 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చదవండి: Colonel santosh babu: సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్​

Last Updated : Jun 16, 2021, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.