ETV Bharat / state

'ఓసీ మెరిట్ విద్యార్థులకు 10శాతం సీట్లు ఇవ్వాలి' - అడ్మిషన్​ ప్రక్రియ

వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్​లో మెరిట్ సాధించిన ఓసీ విద్యార్థులకు ప్రభుత్వమే చొరవ తీసుకుని తగిన న్యాయం చేయాలని ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర కులాల ఫోరం కోరింది. హైదరాబాద్​లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఫోరం అధ్యక్షుడు పశుపతి ప్రవేశానికి సంబంధించి 10 శాతం సీట్లు తమకే కేటాయించాలన్నారు.

ప్రభుత్వమే తమ విద్యార్థులకు న్యాయం చేయాలి : పశుపతి
author img

By

Published : Aug 11, 2019, 11:04 PM IST

నీట్ పరీక్షలో అర్హత సాధించిన ఓసీ విద్యార్థులకు ఆడ్మిషన్లలో అన్యాయం జరుగకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి న్యాయం చేయాలని ఓపెన్ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్స్ సెక్షన్ జాయింట్ ఫోరం కోరింది. మెడికల్ విద్యార్థులు, తల్లిదండ్రులతో హైదరాబాద్ హైదర్​గూడలో సమావేశం నిర్వహించింది. జీవో నంబర్ 550 ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల ఓసీ మెరిట్ అభ్యర్థులు 440 మంది విద్యార్థులు సీట్లు కోల్పోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని తెలిపారు. కేంద్రం కేటాయించిన 10శాతం డబ్ల్యూఏఎస్​ను అమలు చేసి అగ్రకులంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించి వారికి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వమే తమ విద్యార్థులకు న్యాయం చేయాలి : పశుపతి

ఇవీ చూడండి : సాగర్​కు పెరిగిన వరద ఉద్ధృతి

TG_Hyd_29_11_Net Exams Students On Govt_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) నీట్ పరీక్షలో అర్హత సాధించిన ఓసీ విద్యార్థులకు ఆడ్మిషన్లలో అన్యాయం జరుగకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి న్యాయం చేయాలని ఓపెన్ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్స్ సెక్షన్ జాయింట్ ఫోరం కోరింది. మెడికల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో హైదరాబాద్ హైదర్ గూడలో సమావేశం నిర్వహించింది. ఓపెన్ క్యాటగిరిలో విద్యార్థులకు న్యాయ పరంగా రావాల్సిన సీట్లను కేటాయించి... వారు వైద్యవిద్యలో అడ్మిషన్లు పొందేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫోరం ప్రతినిధులు అన్నారు. జీవోనెం 550 ప్రకారం మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల ఓసీ మెరిట్ అభ్యర్థులు 440 మంది విద్యార్థులు సీట్లు కోల్పోవడంతో విద్యార్థులు , తల్లిదండ్రులు మనోవేదన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు . వైద్య విద్య ఆడ్మిషన్ల ప్రక్రియలో ఓసీ మెంట్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు . కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10శాతం డబ్ల్యూ ఎస్ 120 సీట్లను ఆగ్రకులంలోని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించి... వారికి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం , సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఓసీ విద్యార్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. బైట్: పశుపతి, ఫోరం అధ్యక్షుడు బైట్: సాయి శ్రీజ గుప్తా, రీదా మెడికల్ విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.