ETV Bharat / state

ఏపీకి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్​ టెస్ట్​ కిట్లు

author img

By

Published : Apr 17, 2020, 5:04 PM IST

దక్షిణకొరియా నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయి. సియోల్‌ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.

1-lakh-rapid-testing-kits-reached-to-ap-from-south-korea
ఏపీకి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్​ టెస్ట్​ కిట్లు

దక్షిణకొరియా నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను.. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ కిట్​తో 10 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితం వస్తుందని అధికారులు తెలిపారు. కమ్యూనిటీ టెస్టింగ్‌కు ర్యాపిడ్‌ కిట్లను వినియోగిస్తామని అధికారులు వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకూ ఈ కిట్లు పంపిణీ చేయనున్నారు.

ఇదీ చూడండి : మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.