ETV Bharat / state

మోదీ నిరంకుశత్వమా.. రాహుల్​ ప్రజాస్వామ్యమా? - vijaya shanthi fires on modi

అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలుపునకు ప్రధాని సాయం చేశారని, అందుకే కేసీఆర్​కు మోదీ అంటే ప్రేమ అని కాంగ్రెస్​ నేత విజయశాంతి అన్నారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రిని చేసి దిల్లీలో మోదీతో కలిసి కేసీఆర్ చక్రం తిప్పాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్​ కనీస వాగ్దాన సభలో విజయశాంతి
author img

By

Published : Mar 9, 2019, 7:25 PM IST

మోదీది నిరంకుశత్వమని.. రాహుల్​ది ప్రజాస్వామ్యమని కాంగ్రెస్​ నేత విజయశాంతి అన్నారు. శంషాబాద్​ కాంగ్రెస్​ కనీస వాగ్దాన సభలో ప్రసంగించారు. మోదీని తీవ్రవాదిగా అభివర్ణిస్తూ... ఎప్పుడు ఏ బాంబు వేస్తారో అని ప్రజలు భయపడుతున్నారన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం ప్రధానికి ఉండాల్సిన లక్షణం కాదని హితవు పలికారు. పార్లమెంట్​ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే, భాజపాకు వేసినట్లేనని తెలిపారు.

కాంగ్రెస్​ కనీస వాగ్దాన సభలో విజయశాంతి

ఇవీ చూడండి:'చేవెళ్ల గెలుపు.. మినీ ఇండియా గెలుపు'

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో లో శనివారం రోజున స్థానిక అమల గార్డెన్లో తెరాస కార్యకర్తల సమావేశం జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ న్యాయ శాఖ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు వీరితో పాటు అదిలాబాద్ ఎంపీ గెడ్డం నాగేష్ మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లో ఈ 17 ఎంపీ స్థానాలను ఒక స్థానము ఎంఐఎంకు మిగతా 16 స్థానాలు తెరాస నుంచి గెలిపించాలని తెరాస కార్యకర్తలకు పిలుపునిచ్చారు 17 స్థానాలు తెరాస నుండి ఇ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి ఇ రావలసిన అటువంటి ఇ నిధులను తీసుకురావచ్చని పేర్కొన్నారు ఎంపీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు కష్టపడి ఇ ఎంపీగా తెరాస నుండి ఎవరు నిలబడిన వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కేంద్రం నుండి రావలసిన అటువంటి నిధులను తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ ఇచ్చిన హామీలను పథకాలను ప్రజలకు వినియోగించేలా చేయవచ్చని పేర్కొన్నారు మంత్రిగా అ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి మొదటిసారిగా వచ్చినందుకు కార్యకర్తలు నాయకులు తన ఫోటోను బహుకరిస్తారు ఘనంగా సన్మానించారు

Body:tg_adb_26_09_mantri_indrakaran_reddy_meeting_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.