ఇంటర్ ఫలితాల అవకతవకలతో 25మంది విద్యార్థుల ఆత్మహత్యలకు తెరాస ప్రభుత్వమే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గాంధీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థి నాయకులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో కలిసి నిమ్మరసం దీక్ష విరమింపజేశారు. ఇంటర్ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు