ETV Bharat / state

నేడే అసెంబ్లీ చివరి రోజు - session

బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈరోజు ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చించి ఆమోదిస్తారు. శాసనసభ ఉపసభాపతిగా  పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

నేడే అసెంబ్లీ చివరి రోజు
author img

By

Published : Feb 25, 2019, 5:27 AM IST

బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం శుక్రవారం నుంచి సమావేశాలు నడుస్తున్నాయి. మొదటి రోజే ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. శనివారం బడ్జెట్​పై చర్చ పూర్తయింది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లోనూ చర్చించి ఆమోదిస్తారు.

ఉప సభాపతి ఎన్నిక..

మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి మృతికి శాసనసభ సంతాపం ప్రకటిస్తుంది. అనంతరం ఉపసభాపతి ఎన్నిక చేపడతారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం కేవలం పద్మారావుగౌడ్ నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఆ తరువాత ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో చర్చిస్తారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆర్నెళ్ల కాలానికి 91 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి అనుమతించే బిల్లుపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి సమాధానం అనంతరం బిల్లును ఆమోదిస్తారు.

పెద్దల సభలో...

శాసనమండలిలో సభ ప్రారంభం కాగానే శనివారం అసెంబ్లీ ఆమోదించిన పంచాయతీరాజ్, జీఎస్టీ చట్ట సవరణల బిల్లులపై చర్చిస్తారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన అనంతరం అనుబంధ అజెండా కింద మండలిలోనూ ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చిస్తారు. ప్రభుత్వ సమాధానం అనంతరం బిల్లును ఆమోదిస్తారు. దీంతో బడ్జెట్ సమావేశాల అజెండా పూర్తవుతుంది.

నేడే అసెంబ్లీ చివరి రోజు

ఇవీ చదవండి:రహదారులపై డేగ కన్ను

undefined

AP Video Delivery Log - 2100 GMT News
Sunday, 24 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2050: Bangladesh Hijack Passenger No access Bangladesh 4197808
Passenger on Bangladesh hijack ordeal
AP-APTN-2037: Venezuela Communications Minister AP Clients Only 4197807
Venezuela minister: Guaido handed over nation's oil
AP-APTN-2004: Senegal Opposition Voting AP Clients Only 4197806
Opposition candidates voting in Senegal poll
AP-APTN-1946: Brazil Street Carnival AP Clients Only 4197805
Thousands party during Rio's street carnival
AP-APTN-1939: Spain Barcelona King AP Clients Only 4197804
Protesters oppose Spain King's Barcelona visit
AP-APTN-1931: Romania Protest AP Clients Only 4197803
Demo against Romania's emergency justice bill
AP-APTN-1923: Colombia Venezuela Guaido AP Clients Only 4197802
Guaido in Bogota for Lima Group meeting on Venezuela
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.