ఇదీ చదవండిః'కరీంనగర్' నుంచే 'కారు' ప్రయాణం
నెక్లెస్‌రోడ్‌లో 'వీ ఆర్ వన్' పరుగు ప్రారంభం - హైదరాబాద్
షీ టీమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 10కె, 5కె, 2కె పరుగును గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సినీ నటి పూజా హెగ్డే, నిహారిక కొణిదెల, నైనా జైశ్వాల్ పాల్గొన్నారు.
షీ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగును ప్రారంభించిన గవర్నర్ నరసింహన్
హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 'వీ ఆర్ వన్' పేరుతో షీ టీమ్ ఆధ్వర్యంలో 10కె, 5కె, 2కె పరుగు నిర్వహించారు. దీనిని గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. స్త్రీ, పురుష భేదభావం ఉండకూడదనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం చేపడుతున్న కార్యక్రమాలను అదనపు సీపీ షీకా గోయల్ వివరించారు. సీఎస్ ఎస్కే జోషి, యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా, డీజీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ హాజరయ్యారు. పరుగులో సినీనటి పూజా హెగ్డే, నిహారిక కొణిదెల, క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కూడా యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండిః'కరీంనగర్' నుంచే 'కారు' ప్రయాణం
Intro:Tg_wgl_47_16_Vote_ryali_prathigna_collector_ab_c8
v.sathish bhupalapally countributer.
యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎంపీడీవో కార్యాలయం నుండి ఓటు అవగాహన చైతన్య యాత్రను ప్రారంభించి, అక్కడినుండి హనుమాన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం చేసి, ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. అధికారులు ,అంగన్వాడీ టీచర్లు ,ఆశావర్కర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలలో భూపాలపల్లి జిల్లా నుండి ఇ అధిక శాతం ఓట్లు నమోదయ్యాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం ఎక్కువగా ప్రతి ఒక్కరితోనూ ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు వృద్ధులకు వికలాంగులకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లా నుండి 400 పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించామని తెలిపారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జయశంకర్ జిల్లా లా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో లో తీసుకున్నా మని ఓటు హక్కు ప్రతి ఒక్కరు మంచి నాయకులను ఎన్నుకొని తమ ఓటును వినియోగించుకోవాలని వ్యక్తం చేశారు వచ్చే నెల 11వ తేదీన జరిగే లోకసభ ఎన్నికల కు మద్యం ,డబ్బు కు ఆశపడకుండా మంచి నాయకున్ని ఎంచుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అని అన్నారు.
బైట్. వాసం వెంకటేశ్వర్లు ( జిల్లా కలెక్టర్).
Body:Tg_wgl_47_16_Vote_ryali_prathigna_collector_ab_c8
Conclusion:Tg_wgl_47_16_Vote_ryali_prathigna_collector_ab_c8