ETV Bharat / state

'గట్టిగానే చెప్పారు' - interview

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన వైమానిక దాడులను మాజీ ఆర్మీ అధికారులు స్వాగతించారు. సరైన సమయంలో తమ బలం చూపించి.. శత్రువుకు గట్టి హెచ్చరిక చేశారని కితాబిచ్చారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని... భారత్ స్పందన సరైనదేనన్నారు.

'గట్టిగానే చెప్పారు'
author img

By

Published : Feb 26, 2019, 2:28 PM IST

భారత బలమేంటో కచ్చితంగా చూపించాల్సిందే
పాకిస్థాన్​ గడ్డి ఐనా తింటుంది కానీ అణ్వాయుధాలు కావాల్సిందేని ఒకప్పుడు భుట్టో చెప్పిన మాటలను ఉటంకించారు మాజీ లెఫ్టినెంట్​ జనరల్​ ఏఆర్​కే రెడ్డి. భారత్​ ఎప్పుడు శాంతియుతంగా ఉంటుంది కానీ పరిస్థితి చేయిదాటే పరిస్థితే వస్తే చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వైమానిక దాడులతో భారత సైనికులు పాకిస్థాన్​కు సరైన సమాధామిచ్చారన్నారు.

"భారత వాయుసేన ఉదయం 3.30 ప్రాంతంలో పాక్​పై వైమానికి దాడులకు దిగింది. భారత్ దీన్ని(ఉగ్రవాదాన్ని) 1989 నుంచి దాదాపు 22 ఏళ్లుగా సహిస్తూ వస్తోంది. కశ్మీర్​లోయలో తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తూ వస్తోంది.

2016లో ఉరి ఉగ్రదాడిలో కూడా మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా చిన్న సర్జికల్​ స్ట్రైక్​ చేసినప్పటికీ వాళ్లకు బుద్ధి రాలేదు. అంతకు ముందే కార్గిల్​లో రెచ్చిపోతే సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పుడు మన 40 మంది వీర జవాన్ల ప్రాణాలు బలిగొన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. పాకిస్థాన్​ ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. పాక్​ ఎప్పుడూ తమకు తాము గొప్పగా ఊహించుకుంటుంది. అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థ పాక్​ది. కేవలం సైకిల్​ కూడా తయారు చేసుకోలేదు. వాళ్లు గడ్డి అయినా తింటారు కానీ.. అణుబాంబు​ ఉందని ఆనందపడుతుంది. ఇది నేనంటున్న మాటలు కాదు స్వయంగా భుట్టోనే అన్నారు.

భారత్​ చాలా దృఢమైనది అలాగే సున్నితమైనది. శాంతియుతంగా ఉండటం అన్నది మన రక్తంలో ఉంది. కానీ పాక్ ఎప్పుడైతే ​ గీత దాటిందో భారత్​ ధీటుగా తిప్పికొడుతుంది. దేశాన్ని కాపాడుతుంది. 40 మంది వీరులు మరణించారు. భారత బలమేంటో కచ్చితంగా చూపించాల్సిందే. భారత సైనికులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. శత్రుమూకను తుదముట్టించి... పాకిస్థాన్​కు గట్టి సమాధానమిచ్చారు."
- ఏఆర్​కే రెడ్డి, మాజీ లెఫ్టినెంట్​ జనరల్

భారత బలమేంటో కచ్చితంగా చూపించాల్సిందే
పాకిస్థాన్​ గడ్డి ఐనా తింటుంది కానీ అణ్వాయుధాలు కావాల్సిందేని ఒకప్పుడు భుట్టో చెప్పిన మాటలను ఉటంకించారు మాజీ లెఫ్టినెంట్​ జనరల్​ ఏఆర్​కే రెడ్డి. భారత్​ ఎప్పుడు శాంతియుతంగా ఉంటుంది కానీ పరిస్థితి చేయిదాటే పరిస్థితే వస్తే చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వైమానిక దాడులతో భారత సైనికులు పాకిస్థాన్​కు సరైన సమాధామిచ్చారన్నారు.

"భారత వాయుసేన ఉదయం 3.30 ప్రాంతంలో పాక్​పై వైమానికి దాడులకు దిగింది. భారత్ దీన్ని(ఉగ్రవాదాన్ని) 1989 నుంచి దాదాపు 22 ఏళ్లుగా సహిస్తూ వస్తోంది. కశ్మీర్​లోయలో తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తూ వస్తోంది.

2016లో ఉరి ఉగ్రదాడిలో కూడా మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా చిన్న సర్జికల్​ స్ట్రైక్​ చేసినప్పటికీ వాళ్లకు బుద్ధి రాలేదు. అంతకు ముందే కార్గిల్​లో రెచ్చిపోతే సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పుడు మన 40 మంది వీర జవాన్ల ప్రాణాలు బలిగొన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. పాకిస్థాన్​ ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. పాక్​ ఎప్పుడూ తమకు తాము గొప్పగా ఊహించుకుంటుంది. అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థ పాక్​ది. కేవలం సైకిల్​ కూడా తయారు చేసుకోలేదు. వాళ్లు గడ్డి అయినా తింటారు కానీ.. అణుబాంబు​ ఉందని ఆనందపడుతుంది. ఇది నేనంటున్న మాటలు కాదు స్వయంగా భుట్టోనే అన్నారు.

భారత్​ చాలా దృఢమైనది అలాగే సున్నితమైనది. శాంతియుతంగా ఉండటం అన్నది మన రక్తంలో ఉంది. కానీ పాక్ ఎప్పుడైతే ​ గీత దాటిందో భారత్​ ధీటుగా తిప్పికొడుతుంది. దేశాన్ని కాపాడుతుంది. 40 మంది వీరులు మరణించారు. భారత బలమేంటో కచ్చితంగా చూపించాల్సిందే. భారత సైనికులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. శత్రుమూకను తుదముట్టించి... పాకిస్థాన్​కు గట్టి సమాధానమిచ్చారు."
- ఏఆర్​కే రెడ్డి, మాజీ లెఫ్టినెంట్​ జనరల్

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Tuesday, 26 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0200: US Tyler Perry Content has significant restrictions; see script for details 4198070
Tyler Perry talks about his favorite Oscar moments and his final 'Madea' film, 'A Madea Family Funeral'
AP-APTN-0200: US Governors Ball More AP Clients Only 4198066
Brian May says Freddie Mercury would have 'loved this' and Molly Sims talks 'Shallow' chemistry
AP-APTN-0130: Mexico Roma AP Clients Only 4197996
Celebrations take place in Mexico for 'Roma' Oscar win
AP-APTN-2348: ARCHIVE Ariana Grande AP Clients Only 4198056
Ariana Grande to play Manchester, 2 years after arena bomb
AP-APTN-2348: US R Kelly Departure PART MUST CREDIT/NO ACCESS CHICAGO/NO ACCESS US BROADCAST NETWORKS 4198060
R. Kelly freed on bond, leaves jail
AP-APTN-2200: US R Kelly Allred Must credit KABC; No access Los Angeles 4198052
R. Kelly accuser says singer is the one lying
AP-APTN-2058: Morocco Royals 3 AP Clients Only 4198038
Meghan and Harry meet King of Morocco
AP-APTN-1932: US R Kelly Defense Part Must Credit Tom Gianni, AP Clients Only 4198028
R. Kelly pleads not guilty in sex abuse case
AP-APTN-1854: US R Kelly Avenatti AP Clients Only 4198022
Avenatti says he turned over 2nd R. Kelly video
AP-APTN-1556: Morocco Royals Cooking AP Clients Only 4197976
UK royals visit cooking school in Morocco
AP-APTN-1444: US Chicago Police Smollett Must Credit "ABC News/Good Morning America", only :30 use allowed, no use online 4197972
Police: 'Evidence, facts' point to Jussie Smollett
AP-APTN-1430: Italy Lagerfeld tributes Content has significant restrictions; see script for details 4197964
Fashion stars say the industry will miss Karl Lagerfeld 'tremendously'
AP-APTN-1422: US Elton John party Content has significant restrictions; see script for details 4197936
Heidi Klum, Tiffany Haddish, more grace Elton John post-Oscar fundraiser
AP-APTN-1414: UK Oscar Fashion Reaction AP Clients Only 4197948
Pinks popped, metallics sparkled and a voluminous tuxedo gown had a moment on the Oscars red carpet.
AP-APTN-1336: US CE Dolly Parton AP Clients Only 4197956
Country stars love Dolly Parton’s glittery, campy style
AP-APTN-1329: US CE Rita Moreno Content has significant restrictions; see script for details 4197954
Rita Moreno looks back on ‘West Side Story’ with mixed emotions
AP-APTN-1306: Morocco Royals 2 AP Clients Only 4197950
UK royals visit Rabat's Andalusian Gardens
AP-APTN-1237: US Vanity Fair 2 AP Clients Only 4197935
Miley Cyrus, Orlando Bloom and more arrive at Vanity Fair Oscars party
AP-APTN-1201: US Oscars Arrivals 4 Content has significant restrictions; see script for details 4197836
Richard E. Grant's pre-Oscars routine: Jumping on a trampoline, plus red carpet talk with John Lewis, Peter Farrelly, Ruth E. Carter and Tom Morello
AP-APTN-1141: US Oscar Trailers Content has significant restrictions; see script for details 4197926
Clipreel of Oscar-winning movies
AP-APTN-1036: UK CE Giorgio Moroder Content has significant restrictions; see script for details 4197914
Dance music pioneer Giorgio Moroder is a fan of silence... and Dua Lipa
AP-APTN-1030: US Vanity Fair 1 AP Clients Only 4197907
Triumph and disappointment for Spike Lee at Oscars
AP-APTN-1016: Morocco Royals AP Clients Only 4197906
Duke and Duchess of Sussex visit equestrian sports centre
AP-APTN-0953: US Governors Ball Carpet 2 AP Clients Only 4197875
Director Alfonso Cuaron, actress Regina King talk diversity and the power of voting at the Oscars
AP-APTN-0914: US Governors Ball Engraving AP Clients Only 4197892
Oscar winners get their trophies engraved at the Governors Ball
AP-APTN-0851: US Governors Ball Carpet 4 AP Clients Only 4197893
Director Peter Farrelly 'grateful' for the best picture win
AP-APTN-0848: US Governors Ball Carpet 3 AP Clients Only 4197886
'Green Book' writers Brian Currie and Nick Vallelonga discuss winning Best Picture, controversy
AP-APTN-0837: US Governors Ball Carpet 1 AP Clients Only 4197868
Oscar winners including costume designer Ruth Carter, editor John Ottman talk surprise wins
AP-APTN-0821: US Oscars Backstage 6 Content has significant restrictions; see script for details 4197878
Best actor in a supporting role, Mahershala Ali and winner for Original Song, Lady Gaga, speak backstage
AP-APTN-0747: US Oscars Backstage 5 Content has significant restrictions; see script for details 4197876
Best actor Rami Malek speaks backstage
AP-APTN-0740: US Oscars Backstage 2 Content has significant restrictions; see script for details 4197849
Winners for Production Design, Animated Feature and Short Film, Animated talk backstage
AP-APTN-0738: US Oscars Backstage 1 Content has significant restrictions; see script for details 4197843
Regina King, documentary winners and costume design winner talk backstage
AP-APTN-0737: US Oscars Fashion 10 Content has significant restrictions; see script for details 4197842
Alfonso Cuaron, Christian Bale, Adam Driver, Tyler Perry, Mike Myers, Dana Carvey, Krysten Ritter, Christine Lahti pose on Oscars carpet
AP-APTN-0733: US Oscars Fashion 5 Content has significant restrictions; see script for details 4197830
Kacey Musgraves, Jennifer Hudson, Glenn Close, Tina Fey, Maya Rudolph, Amy Poehler and Angela Bassett pose on Oscars carpet
AP-APTN-0731: US Oscars Fashion 3 Content has significant restrictions; see script for details 4197822
Laura Harrier, Meagan Good, Michelle Yeoh, Adam Lambert, Yalitza Aparicio, Marina de Tavira, Willem Dafoe, Barry Jenkins and Awkwafina pose
AP-APTN-0724: US Oscars Fashion 7 Content has significant restrictions; see script for details 4197833
Javier Bardem, Brie Larson, Molly Sims, Chadwick Boseman, Jason Momoa, Laura Dern, Emma Stone, Rachel Weisz, Sarah Paulson, Jennifer Lopez and Tessa Thompson pose on Oscars carpet
AP-APTN-0723: US Oscars Fashion 1 Content has significant restrictions; see script for details 4197816
Celebs including Billy Porter, Ryan Seacrest and Brian Tyree Henry arrive at the Oscars
AP-APTN-0721: US Oscars Fashion 2 Content has significant restrictions; see script for details 4197819
Constance Wu, Amandla Stenberg, Marie Kondo, Emilia Clarke and Spike Lee pose on Oscars carpet
AP-APTN-0720: US Oscars Fashion 6 Content has significant restrictions; see script for details 4197831
Henry Golding, Sam Elliott, Nicholas Hoult, Helen Mirren, Amy Adams, Cicely Tyson, Allison Janney, Jordan Peele and Charlize Theron pose on Oscars carpet
AP-APTN-0716: US Oscars Fashion 4 Content has significant restrictions; see script for details 4197827
Stephan James, Linda Cardellini, Octavia Spencer, Richard E. Grant, Regina King, Mark Ronson, Melissa McCarthy and Gemma Chan pose on Oscars carpet
AP-APTN-0711: US Oscars Arrivals 3 Content has significant restrictions; see script for details 4197834
Alfonso Cuaron, Glenn Close and Kacey Musgraves talk on the Oscars red carpet
AP-APTN-0706: US Oscars Backstage 4 Content has significant restrictions; see script for details 4197864
Spike Lee, Olivia Colman and winner of Original Score talk backstage
AP-APTN-0658: US Oscars Backstage 3 Content has significant restrictions; see script for details 4197860
Alfonso Cuaron and 'Green Book' winners talk Oscar wins backstage
AP-APTN-0644: US Oscars Arrivals 5 Content has significant restrictions; see script for details 4197840
Lady Gaga, Mahershala Ali talk nerves, Jason Momoa 'honored' to be wearing custom Karl Lagerfeld
AP-APTN-0642: US Oscars Arrivals 6 Content has significant restrictions; see script for details 4197848
Javier Bardem praises 'Roma,' Mike Myers and Dana Carvey tease a 'Wayne's World' animation project on Oscars red carpet
AP-APTN-0640: US Oscars Arrivals 1 Content has significant restrictions; see script for details 4197821
Jenifer Lewis, Shangela, Constance Wu, more arrive at the Oscars
AP-APTN-0638: US Oscars Arrivals 2 Content has significant restrictions; see script for details 4197829
Cast of 'Roma,' 'If Beale Street Could Talk,' Willem Dafoe, Michelle Yeoh, more arrival at Oscars
AP-APTN-0632: US Oscars Show Highlights 1 Content has significant restrictions; see script for details 4197859
Queen, Jennifer Hudson and Bette Midler entertain at the Oscars; Regina King and Mahershala Ali win for Supporting Roles
AP-APTN-0628: US Oscars Fashion 9 Content has significant restrictions; see script for details 4197838
'Black Panther' cast, Olivia Colman, SZA, Pharrell, Chris Evans, Queen Latifah, Rami Malek, Brie Larson, Jennifer Lopez, Viggo Mortensen and Sam Rockwell on Oscars carpet
AP-APTN-0627: US Oscars Show Highlights 2 Content has significant restrictions; see script for details 4197858
'Green Book' wins Best Picture, 'Roma' takes Best Director, Rami Malek Leading Actor and Olivia Colman Leading Actress
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.