ETV Bharat / state

భారత్​కే మద్దతు - central home minister

ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్ని ఏకతాటిపైకి వస్తున్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. ఇస్లామిక్​ దేశాలు కూడా భారత్​కు మద్దతు ప్రకటించడం సంతోషకరమైన విషయమన్నారు.

రాజ్​నాథ్​ సింగ్​
author img

By

Published : Mar 1, 2019, 2:34 PM IST

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్​కు ప్రపంచ దేశాలన్నీ మద్దతిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. ఉగ్రవాద కేసుల దర్యాప్తును ఎన్​ఐఏ సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. హైదరాబాద్​లో పర్యటించిన ఆయన మాదాపూర్​లో ఎన్​ఐఏ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అభినందన్​ కాసేపట్లో భరత భూమికి తిరిగొస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్​లో ఎన్​ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి

ఇవీ చూడండి :ఎలా అప్పగిస్తారు..?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.