ETV Bharat / state

పోలీస్​ పెట్రోలింగ్​ వాహనంలో యువకుల హల్​ చల్​ - youth

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిన్న రాత్రి పోలీసు పెట్రోలింగ్ వాహనం హల్‌ చల్‌ చేసింది. గస్తీ సిబ్బంది వాడే  పెట్రోలింగ్‌ వాహనంలో నలుగురు యువకులు నిర్లక్ష్యంగా నడుపుతూ అందరినీ ఆందోళనకు గురిచేశారు.

పెట్రోలింగ్​ వాహనంలో యువకుల హల్​ చల్​
author img

By

Published : Jun 1, 2019, 12:03 PM IST

ఎల్బీ నగర్​లో నిన్న సాయంకాలం పోలీస్ పెట్రోలింగ్‌ వాహనం (ఏపీ 9బీపీ 0067) లో నలుగురు మైనర్‌ యువకులు సైరన్ వేసుకుంటూ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ తోటి ప్రయాణికులకు కలవరం సృష్టించారు. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. శాంతి భద్రతల కోసం వినియోగించే పోలీసు వాహనాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయని వాహనదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనం మైనర్లు కు ఎలా వచ్చిందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.