జమ్మూకశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం రాంగోపాల్‌పేట్ గంజ్‌లో పాదయాత్ర నిర్వహించి ఇంటింటింకి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులు ఆయనను ఘనంగా సత్కరించారు. విక్టోరియా చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇవీ చూడండి: 'వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృథా'