విజయవాడ మీట్ ది ప్రెస్లో హఠాత్తుగా కేఏ పాల్ కంటతడిపెట్టారు... తన చేష్టలతో అందర్ని నవ్వించే ఆయన ఎందుకు ఏడ్చారు??
కంటతడి పెట్టుకున్న కేఏ పాల్
By
Published : Feb 17, 2019, 7:27 PM IST
|
Updated : Feb 17, 2019, 10:02 PM IST
కంటతడి పెట్టుకున్న కేఏ పాల్
బాల్యంలో అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకుని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలో మీట్ ది ప్రెస్కు పాల్ హాజరయ్యారు. తనను మళ్లీ జైలుకు పంపించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైకాపా, జనసేన ఓట్లను చీల్చడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. 30 వేల కోట్ల రూపాయలు వసూలు చేశానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తన పార్టీ అధికారంలోకి వస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు.