ఐఐటీల్లో ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. రెండు లక్షల నలభై అయిదు వేల మందికి అర్హత లభించినప్పటికీ లక్ష అరవై అయిదు వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి సుమారు 20వేల మంది పరీక్ష రాయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2-5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించేందుకు ఐఐటీ రూర్కీ ఏర్పాట్లు చేసింది.
నేడే ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష - jee
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.