ETV Bharat / state

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రవీంద్రభారతిలో... నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
author img

By

Published : May 12, 2019, 6:20 PM IST

నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఫ్లోరెన్స్ నైటింగల్ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథులుగా పాల్గొని... ఆధునిక నర్సింగ్ ఆధ్యురాలుగా పిలువబడే ఫ్లోరెన్స్ నైటింగల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆసుపత్రి నిర్వహణలో వైద్యుల కన్నా నర్సుల పాత్రే కీలకమని విద్యావతి అన్నారు. నర్సింగ్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన నర్సులను ఘనంగా సన్మానించారు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

ఇవీ చూడండి: మూడో విడత ప్రచారం సమాప్తం

Hyd_Tg_34_12_International Nurse's Day_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆధునిక నర్సింగ్ కు ఆద్యురాలుగా పిలువబడే ఫ్లోరెన్స్ నైటింగల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి, భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడుమామిడి హరికృష్ణ ఘనంగా నివాళులు అర్పించారు. మానవ సేవే మాధన సేవ అన్న నానుడికి నర్సు వృత్తికి సరిగ్గా సరిపోతుందని... భాదలో ఉన్న వారికి స్వాంతన చేకూర్చడంలో నర్సుల పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ విద్యావతి అన్నారు. హాస్పిటల్ నిర్వహణలో వైద్యుల కన్నా నర్సింగ్ సిబ్బంది పాత్రే కీలకమని అన్నారు. ముఖ్యంగా నాణ్యత కలిగిన వైద్య చికిత్స అందించడంలో నర్సులు ఎంతో భాద్యతతో వ్యవహరించడగమే కాకుండా రోగుల పడే ఇబ్బందులకు స్వాంతన చేకూర్చేలా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శిెంచిన పలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా... ఉత్తమ సేవలు అందించిన పలువురు నర్సులను ఘనంగా సన్మానించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.