.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రదీప్‌రెడ్డి హైదరాబాద్ మియాపూర్‌లోని ఇంటర్ విద్యార్థుల వసతి గృహంలో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానిక ల్యాండ్‌మార్క్ ఆస్పత్రికి తరలించారు. కుమారుని ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చదవండిఃగృహిణి ఆత్మహత్య