ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు

ఆదాయపు పన్ను శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు ముమ్మరం చేసింది. పెద్ద సంఖ్యలో బృందాలుగా ఏర్పడి గత రెండు నెలలుగా అసెస్మెంట్​ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆర్థిక ఏడాదిలో చివరి మూడు నెలలు సోదాలు చేయడం వల్ల పెండింగ్​ ఆదాయపన్ను వసూలవుతోంది.

ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు
author img

By

Published : Mar 23, 2019, 10:04 AM IST

Updated : Mar 23, 2019, 4:05 PM IST

ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు
కొద్దిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు, ఆడిటింగ్​లు నిర్వహిస్తోంది. పన్ను చెల్లిస్తున్న సంస్థలు లేదా వ్యక్తులు నివేదించే పత్రాలు... వాస్తవిక ఆదాయమో కాదో బేరీజు వేసేందుకు ఈ అసెస్మెంట్​ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలలుగా... అధికారులు పెద్ద సంఖ్యలో బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు.

ఏటా నిర్వహిస్తారు...

ప్రతి సంవత్సరం ఆర్థిక ఏడాది చివరి మూడు నెలలు ప్రణాళికాబద్ధంగా తనిఖీలు కొనసాగుతాయని ఆదాయపన్ను శాఖ అధికారులు వివరించారు. ఇలా చేయడం వల్ల పెండింగ్​ పన్ను వసూలు అవుతుంది. అలాగే తేడా ఉన్న పన్ను వసూలు చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండిఃషీ టీమ్​ సేవల అవగాహనపై 2కె పరుగు

Intro:hyd_tg_tdr_22_congres_mp_ennikala_pracharam_ab_c23

ఇప్పటి పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదని అని దేశ రాజకీయాలతో సంబంధం ఉందని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఇ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో శుక్రవారం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచార రథం పై ఆయన పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రచారం నిర్వహించారు ఇదే సందర్భంగా ఆయన మాట్లాడారు

Body:దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని ఆయన పేర్కొన్నారు బిజెపికి ఓటు వేస్తే దేశ ప్రజల పొట్ట కొట్టిన మోదీ కి వేసినట్లు అని ఆయన విమర్శించారు మోదీకి రెండు గుర్తులు ఉన్నాయని 1 ఇ కమలం పువ్వు రెండోది కారు గుర్తని అని ఎద్దేవా చేశారు బిజెపికి కి ఓట్లు వేస్తే రెండు అక్కడికి వెళ్తా అని విమర్శించారు తను రాజకీయాల్లోకి సుఖపడటానికి రాలేదని కష్టపడడానికి వచ్చాయని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు మైనార్టీలను modi ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు

Conclusion:రాష్ట్రంలో సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయని అధికార పార్టీ టిఆర్ఎస్ సర్వే కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉందన్నారు ఈ విషయాన్ని సిఎం కేసిఆర్ ఏ చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు కాంగ్రెస్కు వోటు వేసి ఇ ఎంపీగా తన గెలిపించాలని కోరారు కాంగ్రెస్కు ఓటు వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు బిజెపికి వేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు మరి టిఆర్ఎస్ టిఆర్ఎస్ కి వేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారని ఆయన ప్రశ్నించారు

బైటు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి
Last Updated : Mar 23, 2019, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.