హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 31 వరకు జరిగే పరీక్షల కోసం.. దేశవ్యాప్తంగా 38 కేంద్రాలను ఏర్పాటు చేసింది. విశ్వవిద్యాలయంలో 120 కోర్సుల్లో రెండు వేల రెండు వందల సీట్లు ఉండగా... రికార్డు స్థాయిలో 55 వేల 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలిపింది.
హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలు నేటి నుంచే... - undefined
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నేటి నుంచి ఈ నెల 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 38 కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు హెచ్‌సీయూ ఏర్పాట్లు చేసింది.
హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలు నేటి నుంచే..
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 31 వరకు జరిగే పరీక్షల కోసం.. దేశవ్యాప్తంగా 38 కేంద్రాలను ఏర్పాటు చేసింది. విశ్వవిద్యాలయంలో 120 కోర్సుల్లో రెండు వేల రెండు వందల సీట్లు ఉండగా... రికార్డు స్థాయిలో 55 వేల 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలిపింది.
Fie:Tg_Nzb_08_26_Nemalilu_Mruthyuvatha_Av_C7
From: Shubhakar, Armur, Contributer, Camera: Personal.
**********************************( )
ఎండ వేడిమి తట్టుకోలేక పలు నెమళిలు మృత్యువాత పడ్డాయి..నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామ శివారులో చోటుచేసుకుంది... గత కొన్ని రోజుల నుంచి భానుడి తాపనికి ముగజీవులు త్రాగడానికి నీరు లేక పంట పొలాల్లో కూడా లేకపోయేసరికి చనిపోతున్నాయి..అటవీ శాఖ అధికారులు వాటి కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ముగ జీవి ప్రేమికులు కోరుతున్నారు..
Last Updated : May 27, 2019, 7:01 AM IST
TAGGED:
hcu