ETV Bharat / state

'సెల్ఫీ'తో ముప్పే! - dr.doberaj shome

ఇప్పుడంతా సెల్ఫీలదే ట్రెండ్. నిమిషానికో సెల్ఫీ తీశామా.. సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేశామా అనే ఆలోచిస్తోంది నేటి యువత. చేసే ప్రతి పనిని, కనిపించే ప్రతిదానితో స్వీయ చిత్రం తీసుకోవడం అలవాటైపోయింది. ఈ సెల్ఫీలతో ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు.. నిపుణులు.

ప్రముఖ ఫేషియల్​ ప్లాస్టిక్ సర్జన్​ డా.దేబరాజ్​ షోమె
author img

By

Published : Feb 9, 2019, 7:10 AM IST

తరచూ సెల్ఫీలు తీసుకునే వారిలో మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందట. ఈ విషయాన్ని ప్రముఖ ఫేషియల్​ ప్లాస్టిక్ సర్జన్​ డా.దేబరాజ్​ షోమె తెలిపారు. సాధారణ ఫొటోల కంటే సెల్ఫీలతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. స్వీయ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి అనుకున్న లైక్​లు రాకపోతే చాలామంది ఆత్మన్యూనతకు గురవుతున్నారని చెప్పారు. అందంపై శ్రద్ధ పెరగడం.. కాస్మోటిక్​ సర్జరీలకు దారి తీస్తోందని ఆవేదన చెందారు. యువతలో ఈ విషయంపై అవగాహన కల్పించడానికి పలువురు వైద్యులు ముందుకొస్తున్నారని ఆయన వివరించారు.

సెల్ఫీపై అవగాహన
undefined

Intro:Body:

srtjs gfnh 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.