ETV Bharat / state

గవర్నర్​ ఇఫ్తార్​ విందు... కేసీఆర్​, జగన్​ హాజరు - roshaiah

రంజాన్​ మాసం పురస్కరించుకొని గవర్నర్​ ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.

గవర్నర్​ ఇఫ్తార్​ విందు
author img

By

Published : Jun 1, 2019, 9:08 PM IST

హైదరాబాద్​ రాజ్​భవన్​ సంస్కృతి మందిరంలో రంజాన్ మాసం పురస్కరించుకొని గవర్నర్​ ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేశారు. విందులో గవర్నర్ నరసింహన్​​తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రులు మహమూద్​ అలీ, ఈటల, ఎర్రబెల్లి, శ్రీనివాస్​ గౌడ్​, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మత పెద్దలు పాల్గొన్నారు.

గవర్నర్​ ఇఫ్తార్​ విందు

ఇవీ చూడండి: అంబులెన్స్​కు దారిచ్చిన గవర్నర్​ నరసింహన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.