ఇదీ చదవండిఃఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
'ఇవాళ అర్ధరాత్రి వరకు ఆస్తిపన్ను చెల్లించవచ్చు' - ghmc tax@danakishore
ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్ను చెల్లించేందుకు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని సిటిజన్ సర్వీస్ కేంద్రాలు ఈ రోజు రాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు.
నేటితో ముగియనున్న ఆస్తపన్ను గడువు
ప్రస్తుత సంవత్సర, అర్ధసంవత్సర ఆస్తిపన్ను చెల్లించడానికి నేటితో గడువు ముగియనుంది. పన్ను చెల్లించడానికి ఇవాళ రాత్రి 12 గంటల వరకు సిటిజన్ సర్వీస్ సెంటర్లు పనిచేస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్ను చెల్లించాలని నగరవాసులకు సూచించారు. ఇప్పటివరకు ఆస్తిపన్ను కట్టని 4,11,578 మందికి.. చరవాణిలద్వారా సందేశాలు పంపించామన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్ను లక్ష్యం రూ.1500 కోట్లు కాగా శనివారం సాయంత్రం వరకు రూ.1240.35 కోట్లు వసూలయ్యాయని దానకిషోర్ తెలిపారు.
ఇదీ చదవండిఃఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
Intro:రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది
Body:రాష్ట్రంలోని రైతుల భూ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రైతు సంఘం నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని రాష్ట్ర రైతు సంఘం కార్యాలయంలో సంఘం కార్యదర్శి సాగర్,, ఆల్ ఇండియా కి సాంసంగ్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ రైతు సమస్యలు పరిష్కరించండి నేపథ్యంలో లక్షలాది మంది రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు కానీ ప్రభుత్వం దానికి సంబంధించిన అంశంలో పటిష్టమైన ప్రణాళిక తో రైతుల భూ సమస్య లను పరిష్కరించాలని వారు కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో 95% భూ సమస్య పరిష్కారం అయ్యాయని ప్రకటించారు కానీ ఆచరణలో దాదాపు 99 లక్షల మంది కి పాస్ పుస్తకాలు రాలేదని వారు వివరించారు ఫలితంగా వీరికి రైతుబంధు రుణమాఫీ గుర్తించడం లేదని వారు తెలిపారు ప్రధానమంత్రి కిసాన్ పథకం కూడా గుర్తించడం లేదని వారు పేర్కొన్నారు పట్టా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతుల్లో కూడా అనేక తప్పులు ఉన్నాయని ప్రచార ఆర్భాటం కాకుండా వాస్తవంగా ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కలిసివచ్చే సంఘాలతో ఉద్యమాలు చేయనున్నట్లు వారు స్పష్టంచేశారు.... బైట్ ........టి సాగర్,, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి .... బైట్... సారంపల్లి మల్లారెడ్డి, ఆల్ ఇండియా కి సాంసంగ్ ఉపాధ్యక్షులు..
Conclusion:రాష్ట్రంలోని ప్రజలు భూ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా వివరించకుండా వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు

Last Updated : Mar 31, 2019, 7:21 AM IST