ETV Bharat / state

తాగిన మత్తులో ఫేక్​కాల్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

హైదరాబాద్​లో పనిచేసే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి విమానంలో బాంబ్​ ఉందంటూ బెదిరింపు కాల్​ చేసి అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు... తీరా చూస్తే అది ఫేక్​ కాల్​ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు.

తాగిన మత్తులో ఫేక్​కాల్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..
author img

By

Published : Jul 6, 2019, 3:42 PM IST

ఓ వ్యక్తి తాగిన మత్తులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఫోన్ చేసి హైదరాబాద్-కలకత్తా విమానంలో బాంబు ఉందని అధికారులకు సమాచారమిచ్చాడు. అధికారులను, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించాడు. అప్రమత్తమైన అధికారులు విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దింపారు. చివరికి తాగిన మత్తులోనే అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్​కు తరలించారు. బెదిరింపు కాల్​ చేసిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన కేవి విశ్వరత్నంగా గుర్తించారు. సికింద్రాబాద్​లోని ఓ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్​గా పనిచేస్తున్నాడు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న విశ్వరత్నంను విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్​కు తరలించారు.

తాగిన మత్తులో ఫేక్​కాల్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఇవీ చూడండి: 'పురపాలక ఎన్నికలకు రంగం సిద్ధం'

Tg_wgl_47_04_MPP_Mptc_pramana_swekaram_MLA_ab_TS10069 V.Sathish Bhupalapally Countributer. యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా,వ్యాప్తంగా 11 మండలాలకు గాను 106 ఎంపిటిసి స్థానాల్లో గెలుపొందిన సభ్యులకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో ప్రమాణ స్వీకారోత్సవ లు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ రోజ భూపాలపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాన స్వీకరోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గండ్రవెంకటరమణ రెడ్డి హాజరయ్యారు. భూపాలపల్లి,ఎంపిపి మందల లావణ్య,రేగొండ ఎంపిపి పుణ్ణం లక్ష్మీ,చిట్యాల ధవు వినోద,టేకుమాట్లా రెడ్డి మల్లారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.. వైస్ ఎంపిపి,ఎంపిటిసిలు, కో అప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారాం చేశారు.. సభ్యులకు స్థానిక శాసనసభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. అనంతరం గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి మండల ప్రజాపరిషత్ లొ అత్యదికంగా మహిళలు ఉన్నారని ప్రారజల అదరాభిమానాలు చూరకొనిరాణి రుద్రమదేవి వారసత్వం ,సమ్మక్క సారలమ్మ పోరాట పటిమ ఉనికిపుచ్చుకోవాలని ఒక నాడు చిన్న మండలంగ ఉన్న భూపాలపల్లి జిల్లాగా మారిందని అభివృద్ధికి అమడదూరంలొ ఉన్నా అటవి గ్రామం ఇప్పుడు అభివృద్ధి వైపు పయనిస్తుందని మీరందరు ప్రజలు ఆశించిన మేరకు పనిచేయాలని అన్నారు..భూపాలపల్లి నియోజవర్గపరిధిలో భూపాలపల్లి,రేగొండ,చిట్యాల,టేకుమాట్లా,మండలాల్లో,ఎమ్మెల్యే పాల్గొన్నారు..అన్ని మండలల మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అధికారులు సన్మాన కార్యక్రమం నిర్వహించిన వాటి లో పాల్గొన్నారు..గెలిచి ప్రమాణ స్వకారం చేసి ప్రతి ఒక్కరి అభివృద్ధి వైపు చూసి ప్రాజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.. బైట్. గండ్ర వెంకటరమణరెడ్డి(ఎమ్మెల్యే).

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.