లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. శాంతిభద్రతల పరంగా సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.....
ఇవీ చూడండి: భారత్ భేరి: 70 వసంతాల ఓటు ప్రస్థానం