ETV Bharat / state

జయరాం కేసులో పురోగతి

జయరాం హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. కీలక నిందితులను విచారించేందుకు కోర్టు పచ్చజెండా ఊపింది.​

నిందితులకు 3 రోజుల కస్టడీ
author img

By

Published : Feb 12, 2019, 8:05 PM IST

Updated : Feb 12, 2019, 10:16 PM IST

నిందితులకు 3 రోజుల కస్టడీ
వ్యాపారవేత్త జయరాం హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మరింత విచారణ కోసం నిందితుల కస్టడీ కావాలంటూ పోలీసులు వేసిన పిటిషన్​కు కోర్టు పచ్చజెండా ఊపింది. ప్రధాన నిందితులైన రాకేశ్​రెడ్డి, శ్రీనివాసరావులను 3 రోజుల విచారణకు అనుమతి లభించింది. వెంటనే చంచల్ గూడ జైలులో ఉన్న ఇద్దరు నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్నారు.
undefined
జయరాం హత్య జరిగిన తర్వాత మేనకోడలు శిఖా చౌదరి.. తమ ఇంటికి ఎందుకు వెళ్లిందో తేల్చాలని భార్య పద్మశ్రీ పెట్టిన కేసుపై కూడా పోలీసులు దృష్టిసారించారు. విచారణ కోసం స్టేషన్​కు రావాలని శిఖాకు తెలపగా.. గురువారం వచ్చే అవకాశముంది.

Intro:TG_MBNR_2_12_KATTEKOTHA_YAJAMANYAM_COLLECTOR_AVB_C8
CENTER:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELL NO:-9885989452
( ) అడవులను నరక రాదని నరికిన కట్టెలను ఉపయోగించిన వారిపై పిడి యాక్టు బనాయించి కేసులు పెట్టి ఇస్తామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ కట్టే కోత మిషన్ దుగోడా యాజమాన్యానికి హెచ్చరించారు.ఎవరైనా అనుమానాస్పదంగా కల్పన తీసుకొచ్చి న వారికి అట్టి వారితో వ్యాపారం చేసిన వారి లైసెన్స్ లను క్యాన్సల్ చేస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా చెట్టు కొట్టాలంటే మొదట అటవీశాఖ ద్వారా అనుమతి తీసుకొని చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా చెట్లను నరికినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. చెట్లు నరకడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని.... లైసెన్స్ లేని వారు ఈ వ్యాపారం చేయరాదని పేర్కొన్నారు.నూతన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో చెట్లు తప్పనిసరని ఎవరైనా అతిక్రమిస్తే నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ల సంబంధిత అధికారులు కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.....AVB
byte:- కలెక్టర్ శ్రీధర్

Body:TG_MBNR_2_12_KATTEKOTHA_YAJAMANYAM_COLLECTOR_AVB_C8

Conclusion:TG_MBNR_2_12_KATTEKOTHA_YAJAMANYAM_COLLECTOR_AVB_C8
Last Updated : Feb 12, 2019, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.