ETV Bharat / state

ఓట్ల లెక్కింపు షురూ అయింది - mlc elections

తెలంగాణ శాసనసభ్యుల కోటాలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెరాస బరిలోకి దింపిన నలుగురు అభ్యర్థులు, మజ్లిస్​ నుంచి ఒక అభ్యర్థి గెలుపు లాంఛనం కానుంది.

ఓట్ల లెక్కింపు షురూ
author img

By

Published : Mar 12, 2019, 5:46 PM IST

తెలంగాణ శాసనసభ్యుల కోటాలో ఇవాళ జరిగిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. కాంగ్రెస్​ పోటీలో లేనందున తెరాస(4), మజ్లిస్​(1) సభ్యుల ఎన్నిక ఖాయం కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగిన ఈ ఎన్నికల్లో 91 మంది గులాబీ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్​ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హస్తం పార్టీ​ ఎన్నికలను బహిష్కరించగా, తెదేపా, భాజపా దూరంగా ఉన్నాయి. ఎన్నికలను కేంద్రం ఎన్నికల సంఘం అధికారి ఐఏఎస్‌ శశాంక్‌ గోయల్‌ పరిశీలించారు.
వీరే అభ్యర్థులు..
మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేషం అభ్యర్థులను కేసీఆర్​ బరిలోకి దింపారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ హసన్​, కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి పోటీలో ఉన్నపటికీ పార్టీయే ఎన్నికలను బహిష్కరించింది. దీంతో తెరాస, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనమే కానుంది.

ఇవీ చూడండి:ముగిసిన మండలి ఎన్నికలు

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
1300
LONDON_ Chase Rice excited about European performances; reflects on single 'Eyes on You' having 100M streams
CELEBRITY EXTRA
NEW YORK_ Debby Ryan, Catriona Gray, Angela Sarafyan and Billy Porter think back to the first designer item they purchased
LONDON_ Go out, see friends: Hunter Hayes' advice for getting over heartbreak
LOS ANGELES_ Tyler Perry, H.E.R., Patti LaBelle discuss their favorite Aretha Franklin songs
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
LOS ANGELES_ Mansion where Phil Spector killed actress is for sale
LOS ANGELES_ Burton's all-stars come out to support director's high-flying 'Dumbo'
LOS ANGELES_ Angelina Jolie brings four of her children to the L.A. premiere of Disney's 'Dumbo'
MIAMI BEACH, FL._ MMA fighter Conor McGregor arrested in Florida
NEW YORK_ Before being honored by TDF, Bob Mackie cites designs for 'The Cher Show' among his proudest moments
LOS ANGELES_ Justin Baldoni promises 'Jane the Virgin' fans the finale will be 'satisfying'
LOS ANGELES_ Cole Sprouse felt 'humbled' making teen drama 'Five Feet Apart'
ARCHIVE_ Chance the Rapper marries longtime girlfriend
LOS ANGELES_ Avril Lavigne reflects on 'whirlwind' career and making new album 'Head Above Water': 'I love it more than ever'
SOCHOS, GREECE_ Greeks mark start of Lent with traditional parade
DEKALB COUNTY, GA._ Parents of woman linked to R Kelly want contact

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.