ETV Bharat / state

నామినేషన్​ దాఖలు చేసిన అసదుద్దీన్​ - హైదరాబాద్

హైదరాబాద్​ లోక్​సభ స్థానానికి మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్​ ఒవైసీ నామినేషన్​ దాఖలు చేశారు.

owisi
author img

By

Published : Mar 18, 2019, 1:06 PM IST

Updated : Mar 18, 2019, 1:35 PM IST

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. మజ్లిస్ పార్టీ ​అధ్యక్షుడు అసదుద్దీన్​ ఒవైసీ హైదరాబాద్​ లోక్​సభ స్థానానికి నామినేషన్​ దాఖలు చేశారు. రిటర్నింగ్​ అధికారిగా ఉన్న హైదరాబాద్​ కలెక్టర్​కు నామపత్రాన్ని సమర్పించారు.

  • Alhamdulilah, filed my nomination papers today.

    Hyderabad Parliamentary Constituency has been the voice of India’s impoverished, oppressed & weak. Inshallah, it will continue to be so. pic.twitter.com/pXWMFlqQCY

    — Asaduddin Owaisi (@asadowaisi) March 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండిః కోదండరాం మద్దతు కోరిన రేవంత్

sample description
Last Updated : Mar 18, 2019, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.