దశాబ్దాలుగా బోనాలు, మొహర్రం ఊరేగింపులకు నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని రజని అనే ఏనుగును ఉపయోగిస్తున్నామని అక్కన్న, మాదన్న మహంకాళి మందిరం కమిటీ అధ్యక్షుడు జి. నిరంజన్ తెలిపారు. జూ పార్కు నుంచి ఏనుగును ఉపయోగించరాదన్న హైకోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జూలైలో బోనాలు, సెప్టెంబరులో మొహర్రంకు ఏనుగును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.
ఇవీ చూడండి: రంజాన్ ప్రత్యేకం... ఆల్ హాది ఎక్స్పో