ఇంటర్లో ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్ష భేటీకి విపక్ష నేతలు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే ఎందుకు తొలగించలేదని నారాయణ ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ డిమాండ్ చేశారు.
చెప్పుతో కొట్టాలి: వీహెచ్
ఇవీ చూడండి: 'దీక్ష విరమించిన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు'