ETV Bharat / state

రైళ్లలో ఏసీ బోగీల పెంచనున్న దక్షిణ మధ్య రైల్వే

వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే వివిధ రైళ్లలో ఏసీ క్లాసు బోగీలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రైళ్లలో ఏసీ బోగీల పెంపు: దక్షిణ మధ్య రైల్వే
author img

By

Published : Jun 2, 2019, 11:18 PM IST

ప్రయాణికుల ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ ఈ వేసవిలో పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని వివిధ రైళ్లలో ఏసీ క్లాసుల బోగీలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. గత రెండేళ్లలో 30 సాధారణ రైళ్లకు... 46 ఏసీ కోచ్​లను జతచేయడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

2017-18లో 1వేల 647 స్పెషల్ రైళ్లను నడిపితే, 2018-19లో 2వేల 341 ప్రత్యేక రైళ్లను నడిపింది. ఏసీ త్రీ టయర్ ప్రయాణికుల సంఖ్యలో 15శాతం అభివృద్ధి సాధించినట్లు రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018-19లో ఏసీ 3టయర్ ప్రయాణికుల ద్వారా 15.6శాతం, ఏసీ చైర్ కార్ ప్రయాణికులతో 26శాతం అభివృద్ధి నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

రైళ్లలో ఏసీ బోగీల పెంచనున్న దక్షిణ మధ్య రైల్వే

ఇవీ చూడండి: అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..

Intro:Body:

s

Conclusion:

For All Latest Updates

TAGGED:

actrainsscr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.