ETV Bharat / state

భద్రాద్రిలో వైభవంగా సంధ్య హారతి ఉత్సవం

author img

By

Published : Jan 24, 2020, 11:26 PM IST

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సంధ్య హారతి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి అర్చకులు మేళతాళాలు మంత్రోచ్ఛారణల నడుమ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

భద్రాద్రిలో వైభవంగా సంధ్య హారతి ఉత్సవం
భద్రాద్రిలో వైభవంగా సంధ్య హారతి ఉత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సంధ్య హారతి ఉత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములకు జరిగే ఆర్జిత సేవలో స్వామివారికి అర్చకులు మేళతాళాలు మంత్రోచ్ఛారణల నడుమ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గజ, అశ్వ, గరుడ, సర్ప, అష్టోత్తర శత హారతులు అందించారు.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..

Intro:సంధ్యా

Body:హారతులు

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈరోజు సాయంత్రం సంధ్య హారతి ఉత్సవం వైభవంగా జరిగింది ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములకు జరిగే ఆర్జిత సేవలో స్వామివారికి అర్చకులు మేళతాళాలు మంత్రోచ్ఛారణ లా నడుమ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం గజ అశ్వ గరుడ సర్ప అష్టోత్తర శత హారతులు అందించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.