ETV Bharat / state

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రజా రవాణాను కాపాడాలని కోరారు.

భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా
author img

By

Published : Nov 24, 2019, 10:53 AM IST

భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు.

తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. సుమారు 3 గంటల పాటు బస్సులను అడ్డుకోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Intro:ఆర్టీసీ

Body:ధర్నా

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి డిపో ఎదుట కూర్చొని బస్సులను బయటకు పోనీయకుండా అడ్డుకున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 7 గంటల వరకు ధర్నా చేయడంతో పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసేందుకు యత్నించగా ఆర్టీసీ కార్మికులు ధర్నా విరమించుకున్నారు సుమారు 3గంటలపాటు బస్సులను అడ్డుకోవడంతో దూర ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.