భద్రాద్రి కొత్తగూడెెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో తెరాస విజయదుందుభి మోగించింది. మెుత్తం 24 వార్డులకు గానూ తెరాస 18 , కాంగ్రెస్ 1, సీపీఐ(ఎంఎల్) 1, సీపీఐ 1, స్వతంత్రులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.
గెలిచిన అభ్యర్థులు వార్డుల వారీగా...
వార్డు నెంబరు | అభ్యర్థి పేరు | పార్టీ |
1 | వార రవి | తెరాస |
2 | దొడ్డ డానియేలు | కాంగ్రెస్ |
3 | నాగేశ్వరరావు | తెరాస |
4 | ఆజాం | తెరాస |
5 | వీణా | తెరాస |
6 | తోట లలిత శారద | తెరాస |
7 | శ్యామల మాధవి | తెరాస |
8 | మడత రమ | స్వతంత్ర |
9 | రేళ్ల నాగలక్ష్మీ | సీపీఐ(ఎంఎల్) |
10 | దమ్మలపాటి వెంకటేశ్వర్లు | తెరాస |
11 | జేకే శ్రీను | తెరాస |
12 | సిలివెరి అనిత | తెరాస |
13 | కడకంచి పద్మ | స్వతంత్ర |
14 | కల్లేపల్లి సంధ్య | తెరాస |
15 | చీమల సుజాత | తెరాస |
16 | రజిత | తెరాస |
17 | ఎస్డీ జానీ | తెరాస |
18 | పాబోలు స్వాతి | తెరాస |
19 | పత్తి స్వప్న | స్వతంత్ర |
20 | మొగిలి లక్ష్మి | తెరాస |
21 | కొండపల్లి సరిత | తెరాస |
22 | నవీన్ | తెరాస |
23 | కుమ్మరి రవీందర్ | సీపీఐ |
24 | భూక్యా తార | తెరాస |
ఇవీ చూడండి: కారు జోరు.. తెలంగాణభవన్‌లో కార్యకర్తల ఊపు..