ETV Bharat / state

రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం - రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం

భద్రాచలంలోని సీపీఐ కార్యాలయంలో లోక్​సభ ఎన్నికల ప్రచారంపై సమీక్ష జరిపారు వామపక్ష నేతలు. మహబూబాబాద్ లోక్​సభ స్థానానికి సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా కల్లూరి వెంకటేశ్వరావు పోటీ చేస్తున్నట్లు మాజీ ఎంపీ మిడియం బాబూరావు వెల్లడించారు.

రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం
author img

By

Published : Mar 27, 2019, 4:46 PM IST

రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం
మహబూబాబాద్ లోక్​సభ సీపీఐ,సీపీఎం అభ్యర్థిగా భద్రాచలంకు చెందిన కల్లూరి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నట్లు వామపక్షాల నేతలు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఐ కార్యాలయంలో లోక్​సభ ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ లోక్​సభ స్థానానికి సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా కల్లూరి వెంకటేశ్వరావు పోటీ చేస్తునట్లు మాజీ ఎంపీ మిడియం బాబూరావు వెల్లడించారు. రాహుల్, మోదీల విధానాలు నిరంకుశత్వాన్ని తలపిస్తున్నాయని... నిరుద్యోగులు పెరిగి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు.. తనను గెలిపిస్తే గిరిజనుల సమస్యలకోసం పోరాడుతాననికల్లూరి వెంకటేశ్వరావు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:చక్రం కాదు బొంగరం కూడా తిప్పలేరు: ఉత్తమ్​

Intro:సి పి ఐ ఎం

Body:అభ్యర్థి

Conclusion:మహబూబాబాద్ లోక్ సభ సిపిఐ సి పి ఎం అభ్యర్థిగా భద్రాచలం కు చెందిన కల్లూరి వెంకటేశ్వరరావు పోటీ చేసినట్లు సిపిఐ సిపిఎం నాయకులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు సిపిఎం సిపిఐ నాయకులు పాల్గొన్నారు మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి సిపిఎం సిపిఐ నుంచి కల్లూరి వెంకటేశ్వరావు పోటీ చేసినట్లు తెలిపారు గిరిజనులు గిరిజనేతరులు అంతా ఓటు వేసి గెలిపించాలని అని విలేకరుల సమావేశంలో మాట్లాడారు బైట్, కల్లూరి వెంకటేశ్వరరావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.