ETV Bharat / state

ఘనంగా రథోత్సవం.. వీధుల్లో విహరించిన రామయ్య - రామనామ స్మరణ

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామనామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంగణాలన్ని మారుమోగిపోయాయి.

srirama rathotsavam in badrachalam on sankranthi
ఘనంగా రథోత్సవం.. వీధుల్లో విహరించిన రామయ్య
author img

By

Published : Jan 15, 2021, 8:45 AM IST

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. లక్ష్మణ సమేత సీతారాములు భక్తుల వద్దకే తరలి వెళ్లారు.

ఆలయం నుంచి రాజా వీధి గుండా తాత గుడి సెంటర్ వరకు స్వామి వారు రథంలో విహరించారు. వీధుల్లో విహరిస్తున్న రామయ్యను చూసేందుకు భక్తులు బారులు తీరారు. రామనామ స్మరణతో ఆ పరిసర ప్రాంగణాలన్ని మారుమోగిపోయాయి.

ఇదీ చదవండి: శబరిలో తిరువాభరణాల ఉత్సవం.. అద్భుతం.. అనిర్వచనీయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.