ETV Bharat / state

సూర్యప్రభ వాహనంపై సీతారాములు - DARBAR

భద్రగిరిలో  రథసప్తమి ఘనంగా జరిగింది. సీత, లక్ష్మణ సమేతంగా జగదభిరాముడు తిరువీధుల్లో విహరించారు. భక్తులకు అభయప్రదానం చేశారు.

భద్రగిరిలో సీత, లక్ష్మణ సమేతంగా జగదభిరాముడు సూర్యప్రభ వాహనంపై విహరించారు
author img

By

Published : Feb 12, 2019, 8:46 PM IST

భద్రగిరిలో సీత, లక్ష్మణ సమేతంగా జగదభిరాముడు సూర్యప్రభ వాహనంపై విహరించారు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములను వెండి రథంలో ప్రత్యేకంగా ఊరేగించారు. కన్నుల పండుగగా దర్శనమిస్తున్న స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం స్వామివారికి దర్బార్ నిర్వహించి సూర్యప్రభ వాహనంపై తిరు వీధుల గుండా విహరింపజేశారు.
undefined

Intro:ప్రతి ఇంటి పై బీజేపీ జండా .భవిష్యత్తు ఎన్నికలలో తను పోటీ చేయబోనని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు.
హైదరాబాద్: జాతీయ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు బిజెపి పార్టీ నీ బలోపేతం చేసే దిశగా అందులో భాగంగా బిజెపి తలపెట్టిన ప్రతి బిజెపి నాయకుడు ఇంటి పై జెండా ఎగురవేయాలి కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి మలక్పేట్లోని తన ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.

Body:ఈరోజు నుండి 25 తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఈరోజు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకుల ఇండ్ల పైన 27 రేపటినుండి. జిల్లా. మండల. గ్రామస్థాయిలో వరకు కొనసాగుతుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానం నుండి పోటీ చేస్తూ అధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Conclusion:ఈ కార్యక్రమంలో మలక్పేట్ ఎల్బీనగర్ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి నాయకులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.