ETV Bharat / state

భద్రాద్రి రామయ్యకు సంధ్యాహారతులు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో లక్ష్మణ సమేత సీతారామ స్వామికి ఘనంగా సంధ్యాహారతులు సమర్పించారు.

author img

By

Published : Jun 28, 2019, 11:37 PM IST

భద్రాద్రి రామయ్యకు సంద్యా హారతులు

భద్రాద్రి రామయ్యకు సంధ్యాహారతుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం స్వామివారికి సంధ్యాహారతులు సమర్పిస్తున్నట్లు ఆలయ స్థానాచార్యులు తెలిపారు. దేవాలయంలోని బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు హారతులిచ్చారు. వేద మంత్రాలు, దూప దీపాలతో రామయ్యను స్తుతించారు.

భద్రాద్రి రామయ్యకు సంధ్యాహారతులు

ఇవీ చూడండి: సర్వాంగ సుందరం భద్రకాళీ బండ్

Intro:సంధ్యా

Body:హారతులు

Conclusion:భద్రాద్రి రామయ్యకు సంధ్యా హారతులు ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం సాయంత్రం స్వామి వారికి జరిగే ఈ ఆర్జిత సేవలో భక్తులు పాల్గొని స్వామి వారికి అందించిన సంధ్యా హారతులు అందుకున్నారు. ఆలయ స్థానా చార్యులు స్థల సాయి ఒక్కో హారతి తీసు కోవడం వల్ల భక్తులకు అస్టైస్వర్యాలు సిద్ధిస్తాయని వివరించారు. ఆలయంలోని లక్షమన సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి సంధ్యా హారతులు అందించ్చారు.స్వామి వారిని వేద మంత్రాలతో పొగుడుతూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.