ETV Bharat / state

భద్రాచలంలోని ఘనంగా పునర్వసు పూజలు

భద్రాద్రి రామయ్యకు పునర్వసు పూజలు  ఘనంగా చేశారు. ప్రాకార మండపంలో లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

author img

By

Published : Jun 6, 2019, 1:57 PM IST

సీతారామలక్ష్మణులు

తిరు నక్షత్రం సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పునర్వసు పూజలు ఘనంగా చేశారు. ఉదయం ప్రాకార మండపంలో లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు స్వామివారి కీర్తనలను ఆలపించారు. నృత్య కళాకారులు నృత్యాలు భజనలు చేస్తూ భక్తులను పరవశ్యంలో ముంచెత్తారు. సాయంత్రం గోదావరి నది వద్ద గల పునర్వసు మండపంలో లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

భద్రాచలంలోని ఘనంగా పునర్వసు పూజలు

ఇవీ చూడండి: శుభవార్త: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్​బీఐ

Intro:రామయ్య సన్నిధిలో

Body:పునర్వసు పూజలు

Conclusion:భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రామయ్య తండ్రి తిరు నక్షత్రం సందర్భంగా పునర్వసు పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఉదయం ప్రాకార మండపంలో లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నా సంగీత కళాకారులు స్వామివారి కీర్తనలను ఆలపిస్తారు నృత్య కళాకారులు నృత్యాలు భజనలు చేస్తూ భక్తులను పరమానందం లో ముంచుతున్నారు పునర్వసు నక్షత్రం సందర్భంగా ఈరోజు సాయంత్రం గోదావరి నది వద్ద గల పునర్వసు మండపంలో లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.