ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెం మల్లెపల్లితోగులో ఎదురు కాల్పులు

author img

By

Published : Jul 15, 2020, 11:08 AM IST

Updated : Jul 15, 2020, 11:35 AM IST

encounter between mavoist and police
భద్రాద్రి కొత్తగూడెం మల్లెపల్లితోగులో ఎదురు కాల్పులు

11:04 July 15

మావోయిస్టుల కోసం కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్యంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మల్లెపల్లికతోగు వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులతో కూబింగ్​ నిర్వహిస్తున్నారు. సామగ్రి వదిలి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.  

Last Updated : Jul 15, 2020, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.