ETV Bharat / state

పోడు భూముల రక్షణకు గిరిజనుల ఆందోళన - podu farmers

పోడు భూములకు రక్షణ కల్పించాలని కోరుతూ గిరిజన సంఘాలు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాయి.

పోడు భూములు రక్షణకు గిరిజనుల ఆందోళన
author img

By

Published : Jul 22, 2019, 8:41 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు వామపక్షాలు, గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. పోడు భూములకు రక్షణ కల్పించాలని, గిరిజనులపై అటవీశాఖ, పోలీస్ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. ఆదివాసీ హక్కులను కాలరాసే అటవీ చట్ట సవరణలు ఆపాలని ఐటీడీఏ పీవో గౌతమ్ కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పోడు భూములు రక్షణకు గిరిజనుల ఆందోళన

ఇదీ చూడండి: వచ్చే ఎన్నికల్లో భాజపాదే అధికారం: కిషన్ రెడ్డి

Intro:పోడు భూముల కోసం

Body:ధర్నా

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట వామపక్షాల నాయకులు గిరిజనులు గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు భద్రాచలం వచ్చి ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు రక్షణ కల్పించాలని గిరిజనులపై అటవీశాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని డిమాండ్ చేశారు అన్ని పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని అని అన్నారు ఆదివాసి హక్కులను కాలరాసే అటవీ చట్ట సవరణలు ఆపాలని డిమాండ్ చేశారు సుమారు గంటసేపు ధర్నా నిర్వహించిన గిరిజనులు అనంతరం ఐటీడీఏ పీవో గౌతమ్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కు ప్రతిపాదనలు పంపిస్తామని ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కార్యచరణ చేపడతామని అన్నారు దర్న లో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సిపిఎం రాష్ట్ర నాయకులు వెంకట్ సిపిఐ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, బైట్స్123, వామపక్ష పార్టీల నాయకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.