ETV Bharat / state

ప్రాణులకు మొక్కలే జీవానాధారం: ఐటీడీఏ పీవో

భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో హరితహారం నిర్వహించారు. ఐటీడీఏ పీవో గౌతమ్​ పాల్గొని మొక్కలు నాటారు.

హరితహారం
author img

By

Published : Jul 20, 2019, 8:50 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో హరితహారం నిర్వహించారు. ఐటీడీఏ పీవో గౌతమ్​ ముఖ్యఅతిథిగా హాజరై గ్రీన్​ భద్రాద్రి సంస్థ అందించిన మొక్కలు నాటారు. ప్రాణులకు మొక్కలే జీవనాధారమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్​ భద్రాద్రి ఆధ్వర్యంలో పట్టణంలో మొక్కలు నాటనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రాణులకు మొక్కలే జీవానాధారం: ఐటీడీఏ పీవో

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.