భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయం రోడ్డులో ప్లాస్టిక్ రహిత సంచుల దుకాణాన్ని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ, సబ్‌కలెక్టర్ భావేశ్ మిశ్రా ప్రారంభించారు. ప్లాస్టిక్ ఇచ్చిన వారికి కిలో ప్లాస్టిక్‌కు కిలో బియ్యం చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో జేడీ పౌండేషన్ సభ్యులు, పట్టణ వ్యాపార సంస్థల ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్.. మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్