ETV Bharat / state

బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల ఫైటింగ్ - వసతి గృహంలో విద్యార్థుల కొట్లాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బీసీ వసతి గృహంలో కొంతమంది విద్యార్థులు చెడు వ్యసానాలకు బానిసలైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. పక్కా ఆధారాలతో సహా మరికొంత మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్​లో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

palvancha bc hostel students fighting
బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల వీరంగం
author img

By

Published : Feb 20, 2021, 3:48 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు వీరంగం సృష్టించారు. కొంతమంది విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవుతున్నారని మిగతావారు ఫిర్యాదు చేయడంతో ఘర్షణకు దారితీసింది. వార్డెన్​కు ఫిర్యాదు చేశారనే కోపంతో... విచక్షణ కోల్పోయి తోటి విద్యార్థులపై విరుచుకుపడ్డారు.

బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల వీరంగం

విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే ఉన్నప్పటికీ... వారిని నిలువరించేందుకు నానాతంటాలు పడాల్సి వచ్చింది. విద్యార్థులు కొంతకాలంగా చెడు వ్యసనాలకు అలవాటుపడ్డట్టు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తగిన ఆధారాలు కూడా చూపించడం గమనార్హం.

ఇదీ చూడండి: 'మానవ అక్రమ రవాణా అడ్డుకట్టలో మీ సహకారం అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.