ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. నెమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మింగాచెల్లో నిర్మిస్తున్న వాటర్ ఫిల్టర్ వద్ద 5 వాహనాలను తగలబెట్టారు.
కొంత కాలంగా ఈ నిర్మాణ పనులు కొనసాగుతుండగా మావోయిస్టులు ఇవాళ ఈ ఘటనకు పాల్పడ్డారు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్- ఓ మావోయిస్టు హతం