ETV Bharat / state

టికెట్ల కేటాయింపులో సమన్యాయం: ఎమ్మెల్యే హరిప్రియ - టికెట్ల కేటాయింపులో సమన్యాయం: ఎమ్మెల్యే హరిప్రియ

పురపాలక ఎన్నికల టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూశామని ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియ తెలిపారు. తెరాస గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

mla haripriya nayak on municipal elections tickets
టికెట్ల కేటాయింపులో సమన్యాయం: ఎమ్మెల్యే హరిప్రియ
author img

By

Published : Jan 15, 2020, 5:23 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పురపాలక ఎన్నికల టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ఎంపిక చేశామని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ స్పష్టం చేశారు. పార్టీ నిర్వహించిన సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేపట్టామని.. రిజర్వేషన్ల వారీగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు.

టికెట్ల కేటాయింపులో సమన్యాయం: ఎమ్మెల్యే హరిప్రియ
ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

Intro:tg_kmm_07_14_bogi_vedukalu_ab_ts10044

( )

ఖమ్మంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కుటుంబాల వారీగా ఒక చోట చేరి చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు దిష్టి తీశారు. ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని వేడుకుంటారు. ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీలో కుటుంబం సభ్యులు అందరూ ఒకసారి భోగి వేడుకలు నిర్వహించారు. భోగి పాటలు పాడుతూ భోగి పూలు పండ్లు పోశారు. వాయినాలు ఇచ్చి పుచ్చు కున్నారు......byte
byte.. పావని ఖమ్మం

Body:భోగి వేడుకలు

Conclusion:భోగి వేడుకలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.