రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మహబూబాబాద్ తెరాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా మణుగూరులో రోడ్ షో నిర్వహించారు. గిరిజన నియోజకవర్గాలల్లో పొడు భూములు, తాగునీటి సమస్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తున్నారని అన్నారు.
ఇవీ చూడండి:'జూన్లో దేశ ప్రజలు ఆశ్చర్యపోయే నిర్ణయం'