ETV Bharat / state

చెక్​పోస్టుల వద్ద పోలీసుల పహారా - covid-19 latest news

లాక్​డౌన్​ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలో పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. బయటి వారెవరూ మండలంలోకి రాకుండా పహారా కాస్తున్నారు.

lockdown in bhadradri kothagudem district
చెక్​పోస్టుల వద్ద పోలీసుల పహారా
author img

By

Published : Mar 24, 2020, 6:05 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలో పోలీసులు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ మార్గాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ పట్టణంలో ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో గ్రామస్థులు సైతం గ్రామ శివారులో కంచెలను ఏర్పాటు చేసి ఇతరులు ఎవరూ గ్రామంలోకి రాకుండా చర్యలు చేపట్టారు.

గ్రామస్థులకు సర్పంచులు అవగాహన కల్పిస్తూ 31వ తేదీ వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరుతున్నారు. పోలీసు అధికారులు డీఎస్పీ రవీందర్​రెడ్డి, సీఐ వేలుచందర్, తహసీల్దార్ మస్తాన్​రావు అన్ని చెక్ పోస్టులలో ఎవరూ రాకుండా పర్యవేక్షిస్తున్నారు.

చెక్​పోస్టుల వద్ద పోలీసుల పహారా

ఇవీ చూడండి: లాక్​డౌన్​లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.