ETV Bharat / state

'కల్నల్​ సంతోష్​ బాబు త్యాగం మరువలేనిది' - solder santhosh babu

భారత్​- చైనా సరిహద్దులో జరిగిన దాడిలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు ఇల్లందు న్యాయమూర్తి, న్యాయవాదులు నివాళులర్పించారు. దేశం కోసం సైనికులు చేసిన ప్రాణత్యాగం మరువలేనిదని కొనియాడారు.

Lawyers and judge pay tribute to calnal santhosh babu
Lawyers and judge pay tribute to calnal santhosh babu
author img

By

Published : Jun 17, 2020, 7:22 PM IST

Updated : Jun 17, 2020, 10:35 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు న్యాయస్థానంలో బార్​ అసోసియేషన్​ సభ్యులు సంతాపసభ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్​బాబు చిత్రపటానికి న్యాయమూర్తి షేక్ మీరా కాసిం సాహెబ్​తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు నివాళులర్పించారు. దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన సంతోష్​​ బాబుతో పాటు ఇతర సైనికుల త్యాగం మరువలేనిదని కొనియాడారు.

ఇదీ చూడండి: 'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

Last Updated : Jun 17, 2020, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.