పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ విధించిన రూ. లక్ష జరిమానాను ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు చెక్కు ద్వారా చెల్లించారు. జిల్లా ఇన్‌ఛార్జి కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు.
మార్చి 1న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది గమనించిన కేటీఆర్ మున్సిపల్ ఛైర్మన్‌కు రూ. లక్ష జరిమానా విధించారు.
ఇదీ చూడండి: కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం