ETV Bharat / state

ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తాం: జనక్​ ప్రసాద్​ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తామని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జనక్​ ప్రసాద్​ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.

intuc general secretary janak prasad in yellendhu
ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తాం: జనక్​ ప్రసాద్​
author img

By

Published : Mar 12, 2020, 8:23 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆ సంఘం సభ్యులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్​ ప్రసాద్ హాజరయ్యారు. సింగరేణి కార్మికులను చైతన్యం చేస్తూ ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తామని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 150 డెలికేట్​లకు ఈ నెల 21, 22 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తాం: జనక్​ ప్రసాద్​

ఇదీ చూడండి: కిస్​కా జాగీర్ నహీ.. కిస్​ కా బాప్​కా బీ నహీ: భట్టీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.