ETV Bharat / state

మణుగూరులో భారీ వర్షం.. నీట మునిగిన ఇళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు ఇళ్లు నీటమునిగిపోయాయి.

నీట మునిగిన ఇళ్లు
author img

By

Published : Aug 18, 2019, 11:20 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు ఇళ్లు నీటమునిగాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి పట్టణం జలమయంగా మారింది. శేషగిరినగర్, సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్, బాపన కుంట గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఆయా గ్రామాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకనే వరద నీరు వచ్చి చేరిందని ప్రజలు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

నీట మునిగిన ఇళ్లు

ఇవీ చూడండి: 'రాష్ట్ర భాజపాలో నూతన అధ్యాయం'

Intro:భారీ వర్షానికి నీట మునిగిన ఇల్లులు

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పట్టణం లోని పలు ఇల్లు నీటమునిగాయి. గంట పాటు ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారి జలమయంగా మారింది. శేషగిరి నగర్ సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్, బాపనకుంట గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సివిల్ కార్యాలయం వద్ద ఉన్న కనకదుర్గ ఆలయం లోకి వరద నీరు వచ్చి చేరింది.

Conclusion:పట్టణంలో డ్రైనేజీ డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకనే వరద నీరు వచ్చి చేరుతుందని ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను బాగు పరిచి వరద నీరు రాకుండా పురపాలక అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పట్టణ వాసులు కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.