ETV Bharat / state

ప్రైవేటు పాఠశాలల ఆయాలకు చేయూతనిచ్చిన హెల్పింగ్​ సొసైటీ - latest news of bhadradri kothagudem

పాఠశాలలు తెరువక ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలల ఆయాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి నిత్యావసరాలను పంపిణీ చేశారు.

helping foundation groceries distribution to the school aayas at illandi bhadradri kothagudem
ప్రైవేటు పాఠశాలల ఆయాలకు చేయూతనిచ్చిన హెల్పింగ్​ సొసైటీ
author img

By

Published : Jun 30, 2020, 4:54 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఆయాలకు నిత్యావసర వస్తువులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదగా అందజేశారు.

లాక్​డౌన్ కాలం నుంచి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆయాలకు సహాయం చేయడం అభినందనీయమని కమిషనర్.. ఫౌండేషన్​ సభ్యులను అభినందించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.